Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 29, 2026Short Read
ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
అలాగే, మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.





